UPSC EPFO EO/AO & APFC Recruitment 2025 – Apply Online for 230 Vacancies

Spread the love

Table of Contents

UPSC EPFO EO/AO మరియు APFC ఉద్యోగ నోటిఫికేషన్ 2025

UPSC EPFO EO/AO & APFC Recruitment 2025.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ద్వారా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో Enforcement Officer/Accounts Officer (EO/AO) మరియు Assistant Provident Fund Commissioner (APFC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 230 ఖాళీలు ఉన్నాయి.

పోస్టు పేరు: Enforcement Officer / Accounts Officer
ఆర్గనైజేషన్: Employees’ Provident Fund Organisation (EPFO), Ministry of Labour & Employment

మొత్తం ఖాళీలు: 156

  • UR – 78
  • EWS – 01
  • OBC – 42
  • SC – 23
  • ST – 12
  • PwBD (వికలాంగులు) – 09

PwBD కేటగిరీకి చెందిన అభ్యర్థుల కోసం 9 ఖాళీలు రిజర్వు చేయబడ్డాయి. వాటిలో:

  • 5 ఖాళీలు Blindness and Low Vision (B, LV) – అంధత్వం లేదా తక్కువ చూపు ఉన్నవారికి
  • 3 ఖాళీలు Deaf and Hard of Hearing (D, HH) – చెవులు లేకపోవడం లేదా వినికిడి లోపం ఉన్నవారికి
  • 1 ఖాళీ Autism, Intellectual Disability, Specific Learning Disability, Mental Illness, Multiple Disabilities (SLD, MI, MD) – ఆటిజం, మానసిక వికలాంగత, నేర్చుకునే లోపాలు, మానసిక వ్యాధులు మరియు మిక్స్డ్ డిసేబిలిటీస్ ఉన్నవారికి
See also  NIUM Bangalore Walk-In Interview 2025 | Unani Faculty, Clerk, Chemist & DEO Jobs – Apply on 22nd July

జీతం: Pay Level – 08 (7వ CPC ప్రకారం)

వయస్సు పరిమితి:

  • UR/EWS – 30 సంవత్సరాలు
  • OBC – 33 సంవత్సరాలు
  • SC/ST – 35 సంవత్సరాలు
  • PwBD – 40 సంవత్సరాలు

👉CAT 2025 నోటిఫికేషన్, పరీక్ష సమయాలు మరియు అప్లికేషన్ ప్రక్రియ

పోస్టు పేరు: Assistant Provident Fund Commissioner (APFC)
ఆర్గనైజేషన్: Employees’ Provident Fund Organisation (EPFO), Ministry of Labour & Employment

మొత్తం ఖాళీలు: 74

  • UR – 32
  • EWS – 07
  • OBC – 28
  • SC – 07
  • ST – 0
  • PwBD (వికలాంగులు) – 03

PwBD కేటగిరీకి 3 ఖాళీలు రిజర్వు చేయబడ్డాయి. వాటిలో:

  • ఒక ఖాళీ Deaf (D) లేదా Hard of Hearing (HH) ఉన్నవారికి
  • ఒక ఖాళీ Locomotor Disability ఉన్నవారికి (కింద చెప్పిన కోణాల్లో):
    • Cerebral Palsy
    • Leprosy Cured
    • Dwarfism
    • Acid Attack Victims
    • Muscular Dystrophy
    • Spinal Deformity or Spinal Injury (కనీసం neurological / limb dysfunction ఉండకూడదు)
    అందులో కూడా:
    • రెండు కాళ్లు ప్రభావితం అయినవారు కానీ చేతులు ప్రభావితం కానివారు (BL)
    • రెండు చేతులు ప్రభావితం అయినవారు (BA)
    • ఒక కాలు ప్రభావితం అయిన వారు (OL)
    • ఒక కాలు లేదా ఒక చేయి ప్రభావితమైనవారు (OA/OR)
    • ఒక చేయి మరియు ఒక కాలు ప్రభావితమైనవారు (OLA/OL)
    • వ్యాధి గ్రస్తులు – Leprosy Cured (LC)
    • తగ్గిన శరీర పరిమాణం ఉన్నవారు – Dwarfism (DW)
    • ఆమ్ల దాడికి గురైనవారు – Acid Attack Victims (AAV)
    • మస్క్యులర్ డిస్ట్రోఫీ ఉన్నవారు – Muscular Dystrophy (MDy)
    • Spinal Deformity / Spinal Injury with no neurological or limb dysfunction (SD/SI)
  • మిగిలిన ఒక ఖాళీ మానసిక అంగవైకల్యాలు (PwBD) కోసం:
    • Autism
    • Intellectual Disability
    • Specific Learning Disability
    • Mental Illness (MI)
    • Multiple Disabilities (MD)
    పై అంగవైకల్యాలకి కనీసం రెండైనా ఉండాలి.
See also  SBI PO Recruitment 2024-25 Notification Out, Apply for 600 Probationary Officer Vacancies

జీతం: Level – 10 in Pay Matrix as per 7th CPC

వయస్సు పరిమితి:

  • UR/EWS – 35 సంవత్సరాలు
  • OBC – 38 సంవత్సరాలు
  • SCs – 40 సంవత్సరాలు
  • PwBDs – 45 సంవత్సరాలు

రైల్వే లో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ (CEN) టెక్నీషియన్ పోస్టుల భర్తీ

గమనిక – 1: సూచనాత్మక ప్రకటన (indicative advertisement) మరియు పూర్తి ప్రకటన (detailed advertisement) మధ్య ఏవైనా వ్యత్యాసాలు ఉన్నపక్షంలో, కమిషన్ వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉన్న పూర్తి ప్రకటనకే ప్రాధాన్యత ఉంటుంది. (మరొక సవరణ ప్రకటన విడుదల అయితే అది పరిగణనలోకి తీసుకుంటారు.)

గమనిక – 2: ఈ ప్రకటన 26-07-2025న విడుదలైంది. అయితే, ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు UPSC Application Portal (https://www.upsconline.nic.in) ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చు.

ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు:
👉 ప్రారంభం: 29వ జూలై 2025 (మధ్యాహ్నం 12 గంటల నుంచి)
👉 ముగింపు: 18వ ఆగస్టు 2025 (రాత్రి 11:59 గంటల వరకు)

వయస్సు గణనకు కీలక తేదీ:
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ (18-08-2025)న ఉన్న అభ్యర్థి వయస్సు ఆధారంగా పరిగణించబడుతుంది.

వెబ్‌సైట్ వివరాలు:
దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు, పూర్తి ప్రకటన, నియామకానికి సంబంధించి సూచనలు, మరియు అదనపు సమాచారం కోసం UPSC వెబ్‌సైట్
👉 https://www.upsc.gov.in
👉 https://www.upsconline.nic.in
విజిట్ చేయవలెను.

Download Official short notification

Official Full PDF Notifictio

UPSC EPFO ఉద్యోగాల FAQ :

1. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఎలా చేయాలి?

దరఖాస్తు పూర్తి ఆన్లైన్ ద్వారా https://upsconline.nic.in ఈ వెబ్సైట్ ద్వారా చేయాలి. ఎటువంటి ఆఫ్లైన్ ఫార్ములు లేదా మెయిల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడ్డవు కావు.

2. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది ఏమిటి?

దరఖాస్తులు 29 జూలై 2025 మద్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతాయి. చివరి తేదీ 18 ఆగస్టు 2025 రాత్రి 11:59 గంటలు.

3. వయస్సు పరిమితి ఎంత?

  • Enforcement Officer/Accounts Officer: సాధారణ వర్గం 30 ఏళ్లు, OBC 33 ఏళ్లు, SC/ST 35 ఏళ్లు, PwBD 40 ఏళ్లు.
  • Assistant Provident Fund Commissioner: సాధారణ 35 ఏళ్లు, OBC 38 ఏళ్లు, SC 40 ఏళ్లు, ST 35 ఏళ్లు, PwBD 45 ఏళ్లు.
    వివిధ రకమైన రిజర్వేషన్లు మరియు ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి.
See also  Jobs in telugu : ICG Notification Indian Coast Guard Recruitment 2024 apply Now

4. అర్హతలను వివరించండి?

భారతదేశ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ Bachelor’s డిగ్రీ తప్పనిసరి. APFC పోస్టుకు కంపెనీ చట్టాలు, లేబర్ లా లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిప్లొమా ఉంటే అదనపు ప్రయోజనం.

5. దరఖాస్తు రుసుము ఎంత?

ప్రతి పోస్టుకు మగ అభ్యర్థులకు ₹25 మాత్రమే, రెండు పోస్టులకు ఒకేసారి దరఖాస్తు చేస్తే ₹50. మహిళలు, SC/ST, PwBD అభ్యర్థులకు రుసుము మినహాయింపు.

6. పరీక్ష ఎలా ఉంటుందిఅను వివరించండి?

  • పరీక్ష 2 గంటల పొడవు ఉండి, ఆబ్జెక్టివ్ (MCQ) రకం
  • ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటాయి
  • తప్పు సమాధానానికి 1/3 మార్కుల డెడక్షన్ ఉంటుంది
  • సిలబస్ లో జనరల్ ఇంగ్లీష్, భారతీయ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగం, సైన్స్, కంప్యూటర్, లేబర్ లా, అకౌంటెన్సీ, ప్రస్తుత విషయాలు ఉంటాయి.

7. పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి?

దేశ వ్యాప్తంగా 78 సెంటర్లలో, ముఖ్య నగరాలు- హైదరాబాద్, విజయవాడ, కాకతీయ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా మొదలైనవి.

8. వర్క్ గురించి వివరించండి.

పోస్టులు న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం ఆధారంగా ఉంటాయి. అయితే భారతదేశంలోని ఎటువైనా ప్రాంతాలలో పోస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.

9. సాయుధలు లేదా శారీరక వికలాంగులకు విధులు, సదుపాయాలు ఏమైనా ఉన్నాయా?

అవును, PwBD అభ్యర్థుల కోసం రిజర్వేషన్లు, స్రైబ్ సౌకర్యాలు, పీరిఒడ్ పొడిగింపు వంటి ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

10. ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది?

  • అభ్యర్థుల ఎంపికకు ముందు ఎగ్జామినేషన్ అయిన తర్వాత టాప్ చేయిన వాళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుంది.
  • ఇంటర్వ్యూకు మాత్రమే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకొచ్చేందుకు అనుమతి ఉంటుంది.
11. ఎగ్జామ్ ను ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో తీసుకురావచ్చా?

కచ్చితంగా కాదు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్లు, హెల్ప్ డివైజ్లు ఆనుమతించబడవు.

12. దరఖాస్తు ని ఒకసారి సమర్పించిన తర్వాత మార్చుకోగలమా?

కాదు. దరఖాస్తు చేసిన తర్వాత దానిని రద్దు చేయడం లేదా సవరించడం సాధ్యం కాదు.

13. దరఖాస్తు సమయంలో తప్పు సమాచారం ఇచ్చినట్లయితే?

ఈ పరిస్థితిలో మీ దరఖాస్తు రద్దు చేయబడుతుంది, ఎంపిక రద్దు అవుతుందని గుర్తుంచుకోండి మరియు భవిష్యత్తులో UPSC పరీక్షలకు కూడా నిషేధం విధించవచ్చు.

14. ఎగ్జామ్ దినమే లేదా తరువాత ఎటువంటి అసాధారణ పరిస్థితులు జరిగితే ఎవరి దగ్గరకు సంప్రదించాలి?

ఉత్తరం కోసం UPSC హెల్ప్లైన్: 011-24041001 (ఉద్యోగ దినాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5:30 వరకు)

మీకు అవసరమైన మరిన్ని వివరాలు కోసం అధికారిక UPSC వెబ్సైట్ https://upsconline.nic.in ను సందర్శించండి.


Spread the love

Leave a Comment