IB ACIO Recruitment 2025 – 3717 Vacancies, Eligibility & Apply Online

Spread the love

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB ACIO Recruitment 2025 ) ద్వారా Assistant Central Intelligence Officer (ACIO) Grade-II/Executive పోస్టుల కోసం 2025 సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం లో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం కల్పించబడింది. దరఖాస్తు చేసే ముందు అర్హతలు, వయస్సు పరిమితి, పరీక్షా విధానం మొదలైన అన్ని వివరాలు గమనించాలి.

📝 ఉద్యోగ సమాచారం

అంశంవివరణ
ఉద్యోగం పేరుACIO Grade-II/Executive
సంస్థఇంటెలిజెన్స్ బ్యూరో (IB), గృహ మంత్రిత్వ శాఖ
ఉద్యోగ రకంGeneral Central Service, Group ‘C’ (Non-Gazetted, Non-Ministerial)
జీతం₹44,900 – ₹1,42,400 (Level 7 Pay Matrix) + Special Security Allowance @ 20% + ఇతర కేంద్ర ప్రభుత్వం భత్యాలు
ఖాళీలు మొత్తం3,717

📊 ఖాళీలు విభజన (కేటగిరీల వారీగా)

కేటగిరీఖాళీలు
OC (UR)1,537
EWS442
OBC946
SC566
ST226
మొత్తం3,717

🎓 అర్హత & వయస్సు పరిమితి

అంశంవివరాలు
అర్హతగుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ
అత్యవసర నైపుణ్యంకంప్యూటర్ నాలెడ్జ్
వయస్సు18 నుంచి 27 సంవత్సరాల మధ్య (10.08.2025 నాటికి)

➕ వయస్సు సడలింపులు

కేటగిరీసడలింపు (ఏళ్లు)
SC/ST5
OBC3
Central Govt ఉద్యోగులు40 ఏళ్ల లోపు (అప్లికబుల్)
వితుడు/ విడాకుల మహిళలుUR – 35, OBC – 38, SC/ST – 40
Former Sportspersonsగరిష్టంగా 5 ఏళ్లు
Ex-Servicemenకేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం

🧪 పరీక్ష విధానం

Tier I – ఆబ్జెక్టివ్ పరీక్ష

విభాగంప్రశ్నలుమార్కులు
ప్రస్తుత వ్యవహారాలు2020
జనరల్ స్టడీస్2020
గణితం (Numerical Aptitude)2020
తార్కికత/లాజికల్ రీజనింగ్2020
ఇంగ్లీష్2020
మొత్తం100100
  • Negative Marking: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్
  • పరీక్ష కాలం: 1 గంట
See also  Ap Govt driver jobs in Airport (AIASL) – విజయవాడ మరియు విశాఖపట్నం విమానాశ్రయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ 2024

Tier II – డిస్క్రిప్టివ్ పరీక్ష

అంశంమార్కులు
వ్యాసం (Essay)20
ఇంగ్లీష్ అర్థ గ్రహణం (Comprehension)10
రెండు లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు (కరెంట్/Eco/Socio-political)20
మొత్తం50
  • పరీక్ష కాలం: 1 గంట

Tier III – ఇంటర్వ్యూవ్

అంశంవివరాలు
ఇంటర్వ్యూవ్ మార్కులు100
ఎంపిక విధానంTier I, II, III కలిపి మెరిట్ ఆధారంగా ఎంపిక

💰 దరఖాస్తు ఫీజు

అభ్యర్థి రకంమొత్తం ఫీజు
SC/ST/మహిళలు/ESM₹550 (ప్రాసెసింగ్ ఛార్జ్ మాత్రమే)
UR/OBC/EWS (పురుషులు)₹650 (₹100 పరీక్ష ఫీజు + ₹550 ప్రాసెసింగ్ ఛార్జ్)
  • చెల్లింపు విధానం: ఆన్‌లైన్ / SBI ఛాలన్

🗓️ ముఖ్య తేదీలు

కార్యక్రమంతేదీ
దరఖాస్తు ప్రారంభం19 జూలై 2025
దరఖాస్తు చివరి తేదీ10 ఆగస్టు 2025
ఛాలన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ12 ఆగస్టు 2025

🌍 పరీక్ష కేంద్రాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అసోం మొదలైన రాష్ట్రాల్లో IB పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తులో 5 ఎగ్జామ్ సిటీ ఎంపిక చేయవలెను.

See also  SBI PO Recruitment 2024-25 Notification Out, Apply for 600 Probationary Officer Vacancies

🧾 దరఖాస్తు విధానం

⚠️ ముఖ్య సూచనలు

  • ఒక్క అభ్యర్థి ఒక్క దరఖాస్తే చేయాలి
  • ఒకసారి అప్లై చేసిన తర్వాత ఎడిట్ చేయలేరు
  • డిగ్రీ పూర్తిగా పూర్తి చేసినవారే అప్లై చేయాలి
  • నకిలీ డాక్యుమెంట్లు, తప్పు సమాచారం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటారు

📎 PDF నోటిఫికేషన్

👉 డౌన్‌లోడ్ IB ACIO 2025 పూర్తి నోటిఫికేషన్ PDF

ఇవన్నీ చదివిన తర్వాత మీ అర్హతను నిర్ధారించుకోండి. మీరు అర్హులు అయితే, అవకాశం మిస్ అవకుండా 10 ఆగస్టు 2025 లోపల దరఖాస్తు చేయండి.


Spread the love

Leave a Comment