సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSIR-CRRI) ఉద్యోగ నియామక నోటిఫికేషన్ 2025
సైన్స్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ (CSIR CRRI Notification 2025 ) ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSIR-CRRI) వివిధ కార్యాలయాల్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ (JST) పోస్టుల భర్తీకి 209 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగ ఖాళీలు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) – మొత్తం 177 ఖాళీలు
విభాగం
ఖాళీలు
జనరల్ అడ్మిన్ (Gen)
90
ఫైనాన్స్ & అకౌంట్స్ (F&A)
40
స్టోర్స్ & పర్చేజెస్ (S&P)
47
జూనియర్ స్టెనోగ్రాఫర్ (JST) – మొత్తం 32 ఖాళీలు
విభాగం
ఖాళీలు
ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్
22
హిందీ స్టెనోగ్రాఫర్
10
అర్హతలు & వయో పరిమితి
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)
10+2 (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన అర్హత
కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్‌లో 35 WPM / హిందీలో 30 WPM
వయో పరిమితి 28 సంవత్సరాల లోపు (SC/ST/OBC/PwBD అభ్యర్థులకు వయో సడలింపు)